నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

అక్షర ఉదయమ్ – అమరావతి
మహానాడు సభ అనంతరం కడప నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్న సీఎం.
రేపు సాయంత్రం ఢిల్లీలో సీఐఐ ఏజీఎం సమావేశంలో పాల్గొననున్న సీఎం.
రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ నెల 31న ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వెళ్లనున్న సీఎం.
ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.
జూన్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.
గున్నేపల్లి గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం చంద్రబాబు.
నియోజక వర్గ పార్టీ నేతలతో సమావేశమై, సాయంత్రం అమరావతి చేరుకోనున్న సీఎం.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..