సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్

ఆడబిడ్డలను అవమానించిన వారిని ఉపేక్షించేది లేదు. వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం.
మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరం.. ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నా.
రాజకీయ, మీడియా ముసుగులో వికృత పోకడలు.. స్త్రీ జాతికి జగన్ క్షమాపణ చెప్పాలి.
జగన్ ఇప్పటికీ ఖండించక పోవడం విచారకరం.. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో భాగమే.
రాజధాని మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడారు.
మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారు.. నీచ సంస్కృతికి చెక్‌పెట్టే బాధ్యత తీసుకుంటాం.
మహిళల ఆత్మ గౌరవానికి అండగా ఉంటాం.
– సీఎం చంద్రబాబు
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..