అమరావతి మహిళలపై వాడరాని భాష వాడారు

అమరావతి మహిళలపై వాడరాని భాష వాడారు

అవాస్తవాలను ఛానల్‌లో మాట్లాడితే నిజాలైపోతాయా?

అమరావతి ప్రజల గురించి అంత నీచంగా ఎలా మాట్లాడతారు?

ఈ వ్యాఖ్యలను జగన్ ఎందుకు ఖండించలేదు? ఈ వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

అమరావతిపై దారుణంగా బురద చల్లే ప్రయత్నం.

దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.. ఏపీ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే.

అసలు కుట్రదారులు ఎవరున్నారో బయట పెడతాం.. సాక్షిపై చర్యలు తప్పవు.

ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి.

ఎవరినీ వదిలి పెట్టేది లేదు.

– హోంమంత్రి అనిత

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..