ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

అక్షర ఉదయమ్ – విజయవాడ

 

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ పై అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. దీంతో క్యూ లైన్ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ₹300 మరియు ₹100 రూపాయలు క్యూలైన్లతో పాటు ఉచిత క్యూలైన్ లో కూడా అమ్మవారిని దర్శించుకొనే భక్తులు నిండిపోయారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అని ఏర్పాట్లు చేశారు.