అమరావతిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

“పరిశుభ్రత- పచ్చదనం” థీమ్‌పై మొక్కలు నాటారు. ఆరోగ్య కరమైన సమాజానికి పరిశుభ్రత, పచ్చదనం అవసరమన్న డీజీపీ.
2047 నాటికి దేశం అగ్రగామిగా, ఏపీ నంబర్ వన్‌గా ఉండాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపిన డీజీపీ.
దేశంలో గ్రీన్ కవర్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిని 30 శాతం గ్రీన్ కవర్‌తో నిర్మిస్తారు.
కాలుష్య నియంత్రణకు ప్రజలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలీసు కార్యాలయంలో నిరుపయోగ ఫైళ్లను భద్ర పరిచారు, పరిసరాలు శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..