తల్లికి వందనం డబ్బులు పడలేదా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!

📰 Generate e-Paper Clip

తల్లికి వందనం డబ్బులు పడలేదా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!


ముందుగా అధికారిక వెబ్సైట్
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP కి వెళ్లాలి.

అక్కడ స్కీమ్ వద్ద తల్లికి వందనం పథకం ఎంపిక
చేసుకుని, సంవత్సరం వద్ద 2025-26 సెలక్ట్ చేసుకోవాలి.

అనంతరం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చాను పూరించాలి.

ఆ తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే, లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయడం ద్వారా తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 9552300009 నంబరుకి Hi అని మెసేజ్ చేయగానే అక్కడ సేవలన్నీ వస్తాయి.

వాటిలో తల్లికి వందనం ఆప్షన్స్ ఎంపిక చేసుకుంటే తల్లికి వందనం స్టేటస్ చెక్ ఆప్షన్ను ఎంచుకుని ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు.

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..