నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం

నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం

ఢిల్లీ నుంచి చెన్నైకి తరలిస్తున్న రూ. 4.5 కోట్లతో పరార్.

అహ్మదాబాద్కు చెందిన వ్యాపారి డబ్బును చెన్నైకి తరలించే యత్నం.

తన కారు డ్రైవర్తో పాటు గుమస్తా ద్వారా నగదు పంపిన వ్యాపారి.

పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు.. ఇప్పటికే సుమారు రూ. 3 కోట్ల వరకు రివకరీ చేసినట్లు సమాచారం.

మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న నెల్లూరు పోలీసులు.

అక్షర ఉదయమ్ – నెల్లూరు

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..