ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం

📰 Generate e-Paper Clip

????Big Breaking News ????

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.

రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED).

కేసు వివరాలు కోరుతూ ఏపీ పోలీసులకు ఈడీ లేఖ.

FIRతో పాటు అన్ని వివరాలు కోరిన ఈడీ.

నిందితులపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు?

సిట్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఈడీ లేఖ.

– “అక్షర ఉదయమ్” న్యూస్