ఆపరేషన్‌ సింధూర్‌ ఎఫెక్ట్

ఆపరేషన్‌ సింధూర్‌ ఎఫెక్ట్

భారత్‌లోని 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత

ధర్మశాల, సిమ్లా, గ్వాలియర్‌, శ్రీనగర్‌, పాటియాలా, అమృత్‌సర్‌, చండీగఢ్‌ సహా 27 ఎయిర్‌పోర్ట్‌లు బంద్‌

ఉద్రిక్తతల నేపథ్యంలో 430 విమాన సర్వీసులు రద్దు

– “అక్షర ఉదయమ్” న్యూస్