
అక్షర ఉదయమ్ – నరసరావుపేట
నరసరావుపేట డిఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిందితుని వివరాలు వెల్లడించిన నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు గారు.

ఈ నెల 7వ తేదీన రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్న పాలెం గ్రామంలో చల్లా అంజమ్మ ఇంట్లో సుమారు పదమూడు లక్షల విలువ చేసే 14 సేవర్ల బంగారం,ముప్పై వేళ నగదును చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన వల్లెపు విష్ణు వర్ధన్ (22)ని అరెస్ట్ చేసిన పోలీసులు.