అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం

మేఘానిలో కూలిన ఎయిర్ ఇండియా విమానం
బీజే మెడికల్ కాలేజీపై కూలిన AI 171 విమానం
20 మందికి పైగా మెడికోలు మృతి
మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన విమానం
టేకాఫ్ అయిన వెంటనే కూలిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్
విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు
విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది
విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు
విమానంలో ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగల్ వాసులు
విమానంలో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న AI 171 విమానం
ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
సహాయక చర్యల్లో బీఎస్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
90 మంది చొప్పున మూడు బృందాలుగా సహాయక చర్యలు
విమానంలో మాజీ సీఎం విజయ్‌రూపానీ
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ మూసివేత
ఎయిరిండియా హెల్ప్‌లైన్ నెంబర్ 1800 5691 444
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పలు భవనాలు ధ్వంసం
అక్షర ఉదయమ్ – గుజరాత్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..