పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ సబ్సిడీ ఇస్తోంది

📰 Generate e-Paper Clip

 

ఇంటిపైన సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలనుకునే వారికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది. pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..