నేడు ప్రపంచ టీ దినోత్సవం
– టీ పుట్టుక ఎక్కడో తెలుసా…!?

సందర్భం ఏదైనా ఛాయ్ తాగడం అలవాటుగా మారిపోయింది. అయితే సామాన్యుడికి ఎంతో దగ్గరైన ఈ టీ చైనాలో పుట్టిందని తెలుస్తోంది. దీన్ని క్రీ.పూ.2,737లో చైనా పాలకుడు షెన్ నాంగ్ కనుగొన్నారు. ఓరోజు ఆయన ఆరు బయట విశ్రాంతి తీసుకుంటుండగా తాగేందుకు తెచ్చుకున్న వేడి నీటిలో కొన్ని ఆకులు వచ్చి పడ్డాయి. ఆ నీటిని తాగిన వెంటనే ఆయనకు ఉత్తేజంగా అనిపించింది. ఆ ఆకులు ఏ చెట్టువో గుర్తించి అప్పటి నుంచి టీ తయారు చేయడం మొదలైంది.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..