
అక్షర ఉదయమ్ – విజయవాడ
అయిదేళ్లకు పై బడిన పాఠశాల విద్యార్థులు, 15 ఏళ్ల కు పై బడిన ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ కళాశాలల విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాల్సి ఉంటుందని, ఇందుకు ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం
జరిగింది.