ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్‌లను ప్రదర్శించిన సత్తెనపల్లి పోలీసులు

అక్షర ఉదయమ్ – సత్తెనపల్లి

 

పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, సత్తెనపల్లి పట్టణంలోని సత్తెనపల్లి పోలీసు వారు అన్ని మహిళా హాస్టళ్లను సందర్శించి ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్‌లను ప్రదర్శించారు.