
అక్షర ఉదయమ్ – గురజాల
గురజాల ప్రభుత్వ ఆసుపత్రి లో “గుండెకు భరోసా” కార్యక్రమం ప్రాంభమైనదని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుధీర్ తెలిపారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆసుపత్రి కమిటీ సభ్యులు పాతూరి రామకృష్ణ, గురసాలా ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ భరోసా కార్యక్రమం వల్ల గుండె పోటు వచ్చిన రోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ ఆసుపత్రిలొనే చికిత్స పొందేందుకు ఏర్పాటు చేశామన్నారు.