
నో పాలిటిక్స్.. ఓన్లీ సినిమా
– చిరంజీవి
బ్రహ్మా ఆనందం సినీ ఈవెంట్‌లో చిరంజీవి క్లారిటీ
జీవితాంతం రాజకీయాలకు దూరంగాఉంటానని చిరంజీవి ప్రకటన
కళామతల్లి సేవలోనే గడిపేస్తానంటున్న చిరంజీవి
పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసమే అని.. కొందరు ప్రచారం చేస్తున్నారు
– చిరంజీవి
సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమే కలుస్తున్నా
నా లక్ష్యాలు, సేవాభావాన్ని పవన్ నెరవేరుస్తారు
బ్రహ్మా ఆనందం సినీ ఈవెంట్‌లో చిరంజీవి క్లారిటీ
“అక్షర ఉదయమ్” న్యూస్