అక్షర ఉదయమ్ – బాపట్ల:

బాపట్ల టిడిపి ఎమ్మెల్యే పార్టీ ఆఫీసు నిర్వహిస్తున్న జాబ్ మేళాకి విశేష స్పందన కనిపిస్తుంది. భారీ సంఖ్యలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపైన విద్య అర్హత కలిగిన నిరుద్యోగులు హాజరు అయ్యారు. జాబ్ మేళాలో 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇందులో టెక్ మహీంద్రా, రాజ్ గ్రూప్, వరుణ్ మోటార్స్, నవత వంటి ప్రసిద్ధ సంస్థలు పాల్గొన్నాయి. ముందోస్తు రిజిస్ట్రేషన్ చేసుకొని నిరుద్యోగులకు అప్పటికప్పుడు ఇంస్టెంట్ రిజిస్ట్రేషన్ చేసి వారికి మేళాలో పాల్గొనే అవకాశని కల్పించారు.