తొలిసారి విశ్వ విజేతగా భారత మహిళా క్రికెట్ జట్టు

📰 Generate e-Paper Clip

తొలిసారి విశ్వ విజేతగా భారత మహిళా క్రికెట్ జట్టు

 

ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 50 ఓవర్ల మ్యాచ్లో దక్షిణాఫ్రికా మహిళా జట్టుపై భారత్ మహిళా జట్టు 52 పరుగుల తేడాతో భారీ విజయం.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఓపెనింగ్ బ్యాటర్ శపాలి వర్మ.

ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించిన ఐసీసీ చైర్మన్ జైషా భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు.

 

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.