ఏపీలో 38 కి పెరుగనున్న ఎంపీల సంఖ్య
11 నుంచి 16 కు పెరుగనున్న రాజ్యసభ స్థానాలు

- 2026 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఉన్న ఎంపీలు 25 నుండి 38 కి పెరుగుతున్నాయి.
- అలాగే రాజ్యసభ స్థానాలు 11నుండి 16 కు పెరుగనున్నాయి.
- ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎంపీలు 54 మందికి పెరుగుతారు.
- ప్రతి జిల్లాలోని నియోజకవర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి.
- 5000 మంది రాజకీయ నాయకులు (ఎంపీలు, ఎమ్మెల్యేల) పై పెండింగ్ లో ఉన్న కేసుల పై ముందుగా విచారించి శిక్ష అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు.
- రెండు సంవత్సరాల పైబడి శిక్ష పడిన వాళ్ళు రాజకీయంగా పోటీ చేయడానికి పనికిరారు.
- 2027 or 2028 జెమిలీ ఎలక్షన్ లు పెట్టే యోచనలలో కేంద్రప్రభుత్వం.
- భారత్ లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి చేయబడుతున్న కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లుకు శ్రీకారం.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చరిత్రత్మకంగా మారబోతున్నాయి.
– అక్షర ఉదయమ్ న్యూస్