నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు

ఇద్దరి నిందితులను అరెస్ట్ చేయినట్టి వెల్లడించిన సౌత్ డీఎస్పీ బాణోదయ

నిందితులు: చల్ల అంజిబాబు (39)
పరిమిశెట్టి లక్ష్మణ్ (40)

నిందితులు బైక్ మెకానిక్ మరియు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నారూ.

2012 నుండి వీరు దొంగతనాలు చేస్తున్నారు వీరి పై పలు కేసులు ఉన్నాయి.

నల్లపాడు పరిధిలో 12 కొత్తపేట పరిధిలో 2 లాలాపేట పరిధిలో 2, ఓల్డ్ గుంటూరు పరిధిలో 2 ద్విచక్ర వాహనాలు దొంగలించారు.

ముద్దాయిల వద్దనుండి మొత్తం 21 ద్విచక్ర వాహనాలు స్వాధీన పరుచుకున్నట్టు వెల్లడించిన డీఎస్పీ.

ద్విచక వాహనాల విలువ బహిరంగ మార్కెట్లో పదమూడు లక్షలు ఉంటుందన్నారు డీఎస్పీ బాణోదయ.

 

అక్షర ఉదయమ్ – నల్లపాడు

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..