స్థానిక సమరానికి సై అంటున్న టీడీపీ
- 28 జిల్లాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించిన అధిష్ఠానం
- అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు బదులు సీనియర్లకు అప్పగింత
- మిత్ర పక్షాలతో సమన్వయం, ప్రచారంపై ఇన్ఛార్జ్లకు కీలక బాధ్యతలు
- ఫలితాల్లో తేడా వస్తే ఒప్పుకోనని కుప్పం నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
అక్షర ఉదయమ్ – విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సర్వ సన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఎన్నికల కసరత్తును వేగ వంతం చేస్తూ, రాష్ట్రంలోని 28 జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జిల్లాల వారీ ఇన్ఛార్జ్లు
-
పార్వతీపురం మన్యం – దాడి రత్నాకర్
అల్లూరి సీతారామరాజు – పేరాబత్తుల రాజశేఖర్ - శ్రీకాకుళం – ఎండీ నజీర్
- విజయనగరం – ఎంపీ చింతకాయల విజయ్
- విశాఖపట్నం – ఎంఏ షరీఫ్
- అనకాపల్లి – కొండపల్లి అప్పలనాయుడు
- పోలవరం – కె సత్తిబాబు
- కాకినాడ – సుజయ్ కృష్ణరంగారావు
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ – ఎంపీ సానా సతీష్
- తూర్పు గోదావరి – దేవినేని ఉమామహేశ్వరరావు
- పశ్చిమ గోదావరి – ఎంపీ భాష్యం రామకృష్ణ
- ఏలూరు – ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
- కృష్ణా – కొమ్మాలపాటి శ్రీధర్
- ఎన్టీఆర్ – మక్కెన మల్లికార్జునరావు
- గుంటూరు – ఎంవీ సత్యనారాయణరాజు
- పల్నాడు – కొనకళ్ల నారాయణ
- బాపట్ల – జంగా కృష్ణమూర్తి
- ప్రకాశం – ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
- మార్కాపురం – ఎమ్మెల్సీ బీటీ నాయుడు
- నెల్లూరు – ఎస్వీఎస్ఎన్ వర్మ
- తిరుపతి – నూకసాని బాలాజీ
- చిత్తూరు – దామచర్ల సత్య
- కడప – దీపక్ రెడ్డి
- అన్నమయ్య – ఎమ్మెల్సీ శ్రీకాంత్
- అనంతపురం – ఏరాసు ప్రతాప్‌రెడ్డి
- శ్రీ సత్యసాయి – సోమిశెట్టి వెంకటేశ్వర్లు
- కర్నూలు – పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి
- నంద్యాల – వైకుంఠం ప్రభాకర్ చౌదరి